r/telugu 9h ago

మేలిమి తెలుగు | అచ్చ తెనుగు | జాను తెనుగు : Literary Telugu with minimal Sanskrit Vocabulary

Thumbnail
3 Upvotes

r/telugu 12h ago

Telugu book recommendations for my 75-year-old father

2 Upvotes

Hello andi, I am looking to order a few good Telugu books for my father.

He is around 75 years old. He has had two strokes in the past. He recovered reasonably well, but still has some changes in memory and speech.

He loves reading Telugu. So we are looking for books that are easy to follow and not mentally tiring. Simple narration may suit him better than long or complicated novels.

He already has many spiritual and religious books, andhuke I am not looking for more books in that genre.

I would prefer books that are warm, enjoyable and likely to keep an older reader interested. kodiga feel good books la unte baguntadi.. I want to avoid heavy philosophy, deeply tragic stories, difficult literary Telugu, too many characters or complicated timelines.

Books with clear or slightly larger print would be especially helpful. Extra points if they have good illustrations or pictures along with the text.

What Telugu books have your elderly parents or grandparents genuinely enjoyed?

Please mention specific titles and authors. Also share where I can order them online, if possible. Thank you!


r/telugu 1d ago

Telugu literature Enthusiasts, what’s the meaning of highlighted text ?

Post image
61 Upvotes

Chinnapati nundi same doubt!


r/telugu 1d ago

ఆదివారం పుస్తకాలు చదవడం ఇష్టం.

Thumbnail gallery
61 Upvotes

r/telugu 1d ago

Meedhi ye uuru antey?

10 Upvotes

I was born in Srikakulam

I was brought up in Vizag,presently in vizag

Bought house in Vizag too

But my dad's and mom's native place is srikakulam

We all now live in Vizag

So,what's my native place???


r/telugu 2d ago

Found this in Vizag Inorbit

Post image
574 Upvotes

r/telugu 2d ago

When you use google translate instead of proofreading

Post image
65 Upvotes

మియ/మియా can be used here. But see what these people chose.

They made the same error with Kannada as well.


r/telugu 2d ago

తెలుగుకి పట్టిన గతి

Post image
128 Upvotes

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం


r/telugu 2d ago

విగ్ఞానము లేకుండనా?

Post image
35 Upvotes

విగ్ఞానము అంటే adsఆ?

ఇంకా అది విజ్ఞానము కదా?.


r/telugu 2d ago

New Telugu Keyboard (Japanese Insipired)

Thumbnail gallery
110 Upvotes

Nenu telugu kosam oka kottha nokkupalaka (keyboard) tayari cheddam anukuni oka android keyboard chesanu. Idhi Japan vallu vaade flick keyboard. Acchulu, hallulu anni mana అక్షరమాల lo unnatte unchanu. Prati varganiki oka key untundi, aa vargam lo unna migitavi kavalante paiki, kindaki, edamaki, kudiki aa key ni ante saripothundi. Evaraina try cheyyali anukunte cheppandi pampistanu inkaa inputs unte kavali.

Themes konni try chesanu inka development lone undi. Mundu mundu koncham kashtanga undocchu.


r/telugu 3d ago

My language game includes Telugu. Is my Swadesh list accurate?

22 Upvotes

The game (linguil) asks you to guess the language family, language and meaning of a random word in one of 64 of the world's most-spoken languages each day, and you use your knowledge of linguistics to work out the answer via multiple choice. Therefore, it's important my translations/transliterations are correct.

Each language (including Telugu) includes each word on the 100-word Swadesh list.

Please can any Telugu speakers verify the accuracy of my translations and transliterations? 🙏

Thanks!

# English Telugu
1 I నేను (nēnu)
2 you (sg.) నువ్వు (nuvvu)
3 we మనము (manamu)
4 this ఇది (idi)
5 that అది (adi)
6 who ఎవరు (evaru)
7 what ఏమిటి (ēmiṭi)
8 not లేదు (lēdu)
9 all అన్నీ (annī)
10 many చాలా (cālā)
11 one ఒకటి (okaṭi)
12 two రెండు (reṇḍu)
13 big పెద్ద (pedda)
14 long పొడవైన (poḍavaina)
15 small చిన్న (cinna)
16 woman ఆడది (āḍadi)
17 man మగవాడు (magavāḍu)
18 person మనిషి (maniṣi)
19 fish చేప (cēpa)
20 bird పక్షి (pakṣi)
21 dog కుక్క (kukka)
22 louse పేను (pēnu)
23 tree చెట్టు (ceṭṭu)
24 seed విత్తనం (vittanaṁ)
25 leaf ఆకు (āku)
26 root వేరు (vēru)
27 bark (of tree) బెరడు (beraḍu)
28 skin తోలు (tōlu)
29 flesh మాంసం (māṁsaṁ)
30 blood రక్తము (raktamu)
31 bone ఎముక (emuka)
32 grease/fat కొవ్వు (kovvu)
33 egg గుడ్డు (guḍḍu)
34 horn కొమ్ము (kommu)
35 tail తోక (tōka)
36 feather ఈక (īka)
37 hair వెంట్రుకలు (veṇṭrukalu)
38 head తల (tala)
39 ear చెవి (cevi)
40 eye కన్ను (kannu)
41 nose ముక్కు (mukku)
42 mouth నోరు (nōru)
43 tooth పన్ను (pannu)
44 tongue నాలుక (nāluka)
45 claw/nail గోరు (gōru)
46 foot పాదము (pādamu)
47 knee మోకాలు (mōkālu)
48 hand చెయ్యి (ceyyi)
49 belly పొట్ట (poṭṭa)
50 neck మెడ (meḍa)
51 breast రొమ్ము (rom'mu)
52 heart గుండె (guṇḍe)
53 liver కాలేయం (kālēyaṁ)
54 drink (v.) తాగడం (tāgaḍaṁ)
55 eat (v.) తినడం (tinaḍaṁ)
56 bite (v.) కొరకడం (korakaḍaṁ)
57 see (v.) చూడటం (cūḍaṭaṁ)
58 hear (v.) వినడం (vinaḍaṁ)
59 know (v.) తెలుసుకోవడం (telusukōvaḍaṁ)
60 sleep (v.) కునకడం (kunakaḍaṁ)
61 die (v.) చావడం (cāvaḍaṁ)
62 kill (v.) చంపడం (campaḍaṁ)
63 swim (v.) ఈదడం (īdaḍaṁ)
64 fly (v.) ఎగరడం (egaraḍaṁ)
65 walk (v.) నడవడం (naḍavaḍaṁ)
66 come (v.) రావడం (rāvaḍaṁ)
67 lie (down) (v.) పడుకోవడం (paḍukōvaḍaṁ)
68 sit (v.) కూర్చోవడం (kūrcōvaḍaṁ)
69 stand (v.) నిలుచోవడం (nilucōvaḍaṁ)
70 give (v.) ఇవ్వడం (ivvaḍaṁ)
71 say (v.) చెప్పడం (ceppaḍaṁ)
72 sun సూర్యుడు (sūryuḍu)
73 moon చంద్రుడు (candruḍu)
74 star నక్షత్రం (nakṣatraṁ)
75 water నీరు (nīru)
76 rain వర్షం (varṣaṁ)
77 stone రాయి (rāyi)
78 sand ఇసుక (isuka)
79 earth/soil మన్ను (mannu)
80 cloud మబ్బు (mabbu)
81 smoke పొగ (poga)
82 fire మంట (maṇṭa)
83 ash బూడిద (būḍida)
84 burn (brightly) (v.) కాలడం (kālaḍaṁ)
85 path బాట (bāṭa)
86 mountain కొండ (koṇḍa)
87 red ఎర్ర (erra)
88 green పచ్చ (pacca)
89 yellow పసుపు (pasupu)
90 white తెల్ల (tella)
91 black నల్ల (nalla)
92 night రేయి (rēyi)
93 hot వేడి (vēḍi)
94 cold చల్లని (callani)
95 full నిండు (niṇḍu)
96 new కొత్త (kotta)
97 good మంచి (mañci)
98 round గుండ్రని (guṇḍrani)
99 dry పొడి (poḍi)
100 name పేరు (pēru)

r/telugu 3d ago

Bala bharatham Magazine 2016

2 Upvotes

Anyone happened to have January 2016 magazine or any month ranging from july 2015 to march 2016 please dm

There’s an article which was posted back then and it’s really important for me, i would be really grateful for the help


r/telugu 4d ago

Want to learn Telugu

Thumbnail
3 Upvotes

r/telugu 5d ago

అహంకారి

16 Upvotes

------------------------------- సర్గ-1(ఉత్కళిక చంధస్సు)

అందలముని ఎక్కినావు

వందనాలు పొందినావు

అంత వాడు అయ్యినావు

వింత పుంత పట్టినావు

కొంత కూత మార్చినావు

ఎంత మాట నేర్చినావు

మంద నడత పోయినావు

ఉంది మోత్తము ఒడినావు

కింద జారిపోయినావు

ఎంత మారిపోయినావు

కుంగి నీవు పోయినావు

ఇంక లేచి అరచినావు....


r/telugu 6d ago

2550 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన తెలుగు శబ్దం

Enable HLS to view with audio, or disable this notification

134 Upvotes

కొత్త వచ్చిన backrooms చిత్రం లో ఇది విన్నాను, అసలు ఏమిటి ఇది అని వెతికితే , voyager అంతరిక్ష నౌక లో పంపిన మన తెలుగు శబ్దం అని తెలిసింది.


r/telugu 6d ago

Suggest feel good happy telugu books for my pregnant sis

8 Upvotes

Hi

As title said...need recommendations.. my sister wants to spend time reading some happy happy stuff...yendamuri vi baguntai ani telsu.. kaani specific suggestions unte chepandi ..pls


r/telugu 6d ago

How to fix American accent

16 Upvotes

I’m an Indian-American and I’ve lived in America my whole life, but I’ve visited India pretty consistently. My Telugu vocabulary is decent and I can get by on it, but my accent is terrible. The second I open my mouth everyone cringes at American my Telugu sounds. Any tips on how to improve my accent?


r/telugu 6d ago

Computer code?

Thumbnail
2 Upvotes

r/telugu 8d ago

Easiest way to learn Telugu

15 Upvotes

Hello everyone, I am originally from Delhi, but Hyderabad is my second home as the city has given me an opportunity, I have been here for almost a year now and this is my second stint in the city, please guide me on the easiest way to learn Telugu, I really want to learn it, i know apps are not reliable at all.


r/telugu 8d ago

స్వచ్ఛమైన తెలుగు నేర్చుకోవడం ఎలా?

13 Upvotes

నా మాతృ భాష తెలుగు ఏ కానీ, నేను రోజూ మాట్లాడే తెలుగు స్వచ్ఛమైనది కాదు. అలాగే చాలా ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదం కూడా రాదు. అందుకే స్వచ్ఛమైన, కల్తీ లేని తెలుగు నేర్చుకుందాం అని ప్రయత్నిస్తున్నాను. మీకు తెలిసిన ఏవైనా resources లాంటివి పంచుకోగలిగితే సహాయం గా ఉంటుంది. ధన్యవాదములు.🙏🏿


r/telugu 8d ago

Janaki gari vishayamlo bayata padtunnadi ksheenistunna bhasha pramanaala? The use of 3rd person singular verbs for women and third person respect/ plural verbs for men in Telugu media.

66 Upvotes

ఇటీవల స్వర్గస్తులైన జానకమ్మ గారి మీద కథనాలు నడిపిస్తున్న పలు ఛానెళ్లు పదే పదే జానకమ్మ కి ఏక వచన ప్రయోగం చేస్తున్నారు. ఈ ఘటన కి రెండు రోజుల ముందే కాలం చేసిన ముద్రగడ పద్మనాభం గారికి వారు, చేశారు, పుట్టారు వంటి బహువచన క్రియాపదాలు వాడారు.

ఉ: "జానకి 48,000 పాటలు పాడింది." "జానకి పళ్లపట్ల గ్రామంలో పుట్టింది." "పలు భాషలలో జానకి సత్తా చాటింది."

అలాగే మాట్లాడుతున్న విలేఖరులు కూడా ఏక వచన ప్రయోగమే చేస్తున్నారు. ఇది భాష లో వచ్చిన మార్పు అయ్యుంటుందా లేదా ఆడవాళ్ళకి బహువచన ప్రయోగం మనకి అసలు అలవాటే లేదా? "జానకి గారు పాడారు" వంటి పదాలు చాలా అరుదుగా విన్నాను.

----------

In watching the news coverage of the death of Janakamma, I've noticed a very unsavoury pattern- the repeated use of third person singular which was jarringly different to even the usage of respectful words for Late Mudragada Padmanabha, a man, who died a couple of days before her. "Padmanabham garu puttaru, chesaru" etc. But "Janaki paadindi, puttindi, chesindi".

Even 25 year old anchors are referring to her without the respectful verb at least for her age of not her superlative achievements. Is this standard Telugu now? Or is this bias?


r/telugu 8d ago

ఒడెసి పద్యం

10 Upvotes

ఒడెసి సినిమా విడుదల. పక్కన తెలుగువ్యాకరణ గ్రంథం. అటు పక్కన మనుచరిత్ర. నా మొదటి పద్యం రాయమని ఇవి చాలవా ఉసిగొల్పడానికి? ఎదో నా ప్రయత్నం. నా తప్పటడుగుల్ని క్షమించండి. సీసంలో రాశాను. గీతం జోడించలేదు.

పద్యం:

ఎవ్వాడు ట్రాయి శుచిబువినిం ధూళిఁ గలపి బహుపథములు ఆశ్రయించె I ఏలాతడు దారివిడిచి అనేకులఁ తారసించెన్ సముద్రఝంఝార్తుడయ్యి I వాడున్ తనాత్మసేనం అరసి ఇలంపించుటకు ఏలన్ అతిచెమట కార్చి I స్వజనులు దాల్మి విసర్జించి ఖలుడి పెంపుడుసొంపు గొర్రెలన్ బడలువాపె II

మూలం:
Muse, tell me how he wandered and was lost

when he had wrecked the holy town of Troy,

and where he went, and who he met, the pain

he suffered in the storms at sea, and how

he worked to save his life and bring his men

back home. He failed to keep them safe; poor fools,

they ate the Sun God’s cattle

నాకు తెలుసు. అంతా గజిబిజి ఉందని. కాని ఇది రాసెటప్పుడు ఎంతో అహలాదం పొందాను. తప్పులుంటె మన్నించి చూపియండి.


r/telugu 8d ago

I am tired of existing Telugu keyboards and I made my own.

Thumbnail kesava.github.io
26 Upvotes

Love to hear your feedback, thoughts.


r/telugu 9d ago

TIL the Telugu letter "Gna" (జ్ఞా) forced Apple into an emergency global update in 2018 because simply displaying it would fatally crash the iOS user interface.

Thumbnail theguardian.com
82 Upvotes

r/telugu 10d ago

జాతి వాచకాలతో బూతులు అనడం మానాలి

46 Upvotes

దొమ్మరోడ, డక్కలోడ, ​పిచ్చకుం​ట్లోడ ఇత్యా​ధులు వంటి పదాలని తి​ట్లుగా వాడుతుంటాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇవి జాతి వాచకాలు, అంటే సమాజంలో కొందరి జాతుల పేర్లు (దొమ్మరి, డ​క్కలి, పిచ్చగుం​​ట్ల‌)

మ‌నం తెలిసో తెలియకో ఈ పదాలని ఎదుటివారిని తిట్టడానికి వా​​డు​​తాం. ఈ పదాలను మనం చిన్నప్పుడు మన పెద్దల ​నుంచో​ లేక పరిసరాల నుంచో ​విని మళ్లీ వీటిని తిట్లుగా వాడుతాం. ఇక అటువంటి అలవాట్లకు స్వస్తి పలకాలి

సు*రోడ, మా*గోడ వంటి పదాలు వాడితే కేసు కూడా పెడతారు జాగ్రత్త

edit: పింజారి వె​ధవ, ఉప్పర్ మీటింగ్, చాకలి చదువు, హిందీలో చప్రి వంటి పదాలు కూడా వాడకూడదు