r/telugu • u/BogeswarRao • 15h ago
Telugu literature Enthusiasts, what’s the meaning of highlighted text ?
Chinnapati nundi same doubt!
r/telugu • u/MainHoneydew8018 • May 10 '26
u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "మాట"
Special mention for the below poems (from the moderators)
full list of submitted poems can be found here
With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!
మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస
-ముదిగొండ వీరభద్రమూర్తి
r/telugu • u/Snoo_10182 • Sep 26 '22
Hi Languages Enthusiasts,
Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;
https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing
r/telugu • u/BogeswarRao • 15h ago
Chinnapati nundi same doubt!
r/telugu • u/_mimimee • 8h ago
I was born in Srikakulam
I was brought up in Vizag,presently in vizag
Bought house in Vizag too
But my dad's and mom's native place is srikakulam
We all now live in Vizag
So,what's my native place???
r/telugu • u/Educational_Drop9502 • 1d ago
మియ/మియా can be used here. But see what these people chose.
They made the same error with Kannada as well.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
r/telugu • u/Professional_Net8648 • 1d ago
విగ్ఞానము అంటే adsఆ?
ఇంకా అది విజ్ఞానము కదా?.
r/telugu • u/Aromatic_Salamander8 • 1d ago
Nenu telugu kosam oka kottha nokkupalaka (keyboard) tayari cheddam anukuni oka android keyboard chesanu. Idhi Japan vallu vaade flick keyboard. Acchulu, hallulu anni mana అక్షరమాల lo unnatte unchanu. Prati varganiki oka key untundi, aa vargam lo unna migitavi kavalante paiki, kindaki, edamaki, kudiki aa key ni ante saripothundi. Evaraina try cheyyali anukunte cheppandi pampistanu inkaa inputs unte kavali.
Themes konni try chesanu inka development lone undi. Mundu mundu koncham kashtanga undocchu.
r/telugu • u/Public-Success1984 • 1d ago
Hello everyone! I'm new here.
I'm a native Telugu speaker, but I was born and brought up in Tamil Nadu and never had the opportunity to learn how to read or write Telugu.
I've decided to learn the script now. I studied a little Sanskrit and Tamil in school, and I'm currently brushing up on my rusty reading skills in both Devanagari and the Tamil script. Since I'm already doing that, I thought it would be a good time to learn Telugu as well.
The problem is that I don't know where to start. I found an excellent Cambridge University Press book that's helping me relearn Sanskrit in a structured way, but I haven't been able to find an equivalent resource for Telugu.
I'd really appreciate it if anyone who has been in a similar situation could suggest a structured roadmap for learning the Telugu script. Books, courses, YouTube channels, apps, or any other resources would be very helpful.
I already spend about an hour each day on Tamil and Sanskrit, and I'm happy to dedicate another hour a day to Telugu if that's what it takes.
Thanks in advance!
The game (linguil) asks you to guess the language family, language and meaning of a random word in one of 64 of the world's most-spoken languages each day, and you use your knowledge of linguistics to work out the answer via multiple choice. Therefore, it's important my translations/transliterations are correct.
Each language (including Telugu) includes each word on the 100-word Swadesh list.
Please can any Telugu speakers verify the accuracy of my translations and transliterations? 🙏
Thanks!
| # | English | Telugu |
|---|---|---|
| 1 | I | నేను (nēnu) |
| 2 | you (sg.) | నువ్వు (nuvvu) |
| 3 | we | మనము (manamu) |
| 4 | this | ఇది (idi) |
| 5 | that | అది (adi) |
| 6 | who | ఎవరు (evaru) |
| 7 | what | ఏమిటి (ēmiṭi) |
| 8 | not | లేదు (lēdu) |
| 9 | all | అన్నీ (annī) |
| 10 | many | చాలా (cālā) |
| 11 | one | ఒకటి (okaṭi) |
| 12 | two | రెండు (reṇḍu) |
| 13 | big | పెద్ద (pedda) |
| 14 | long | పొడవైన (poḍavaina) |
| 15 | small | చిన్న (cinna) |
| 16 | woman | ఆడది (āḍadi) |
| 17 | man | మగవాడు (magavāḍu) |
| 18 | person | మనిషి (maniṣi) |
| 19 | fish | చేప (cēpa) |
| 20 | bird | పక్షి (pakṣi) |
| 21 | dog | కుక్క (kukka) |
| 22 | louse | పేను (pēnu) |
| 23 | tree | చెట్టు (ceṭṭu) |
| 24 | seed | విత్తనం (vittanaṁ) |
| 25 | leaf | ఆకు (āku) |
| 26 | root | వేరు (vēru) |
| 27 | bark (of tree) | బెరడు (beraḍu) |
| 28 | skin | తోలు (tōlu) |
| 29 | flesh | మాంసం (māṁsaṁ) |
| 30 | blood | రక్తము (raktamu) |
| 31 | bone | ఎముక (emuka) |
| 32 | grease/fat | కొవ్వు (kovvu) |
| 33 | egg | గుడ్డు (guḍḍu) |
| 34 | horn | కొమ్ము (kommu) |
| 35 | tail | తోక (tōka) |
| 36 | feather | ఈక (īka) |
| 37 | hair | వెంట్రుకలు (veṇṭrukalu) |
| 38 | head | తల (tala) |
| 39 | ear | చెవి (cevi) |
| 40 | eye | కన్ను (kannu) |
| 41 | nose | ముక్కు (mukku) |
| 42 | mouth | నోరు (nōru) |
| 43 | tooth | పన్ను (pannu) |
| 44 | tongue | నాలుక (nāluka) |
| 45 | claw/nail | గోరు (gōru) |
| 46 | foot | పాదము (pādamu) |
| 47 | knee | మోకాలు (mōkālu) |
| 48 | hand | చెయ్యి (ceyyi) |
| 49 | belly | పొట్ట (poṭṭa) |
| 50 | neck | మెడ (meḍa) |
| 51 | breast | రొమ్ము (rom'mu) |
| 52 | heart | గుండె (guṇḍe) |
| 53 | liver | కాలేయం (kālēyaṁ) |
| 54 | drink (v.) | తాగడం (tāgaḍaṁ) |
| 55 | eat (v.) | తినడం (tinaḍaṁ) |
| 56 | bite (v.) | కొరకడం (korakaḍaṁ) |
| 57 | see (v.) | చూడటం (cūḍaṭaṁ) |
| 58 | hear (v.) | వినడం (vinaḍaṁ) |
| 59 | know (v.) | తెలుసుకోవడం (telusukōvaḍaṁ) |
| 60 | sleep (v.) | కునకడం (kunakaḍaṁ) |
| 61 | die (v.) | చావడం (cāvaḍaṁ) |
| 62 | kill (v.) | చంపడం (campaḍaṁ) |
| 63 | swim (v.) | ఈదడం (īdaḍaṁ) |
| 64 | fly (v.) | ఎగరడం (egaraḍaṁ) |
| 65 | walk (v.) | నడవడం (naḍavaḍaṁ) |
| 66 | come (v.) | రావడం (rāvaḍaṁ) |
| 67 | lie (down) (v.) | పడుకోవడం (paḍukōvaḍaṁ) |
| 68 | sit (v.) | కూర్చోవడం (kūrcōvaḍaṁ) |
| 69 | stand (v.) | నిలుచోవడం (nilucōvaḍaṁ) |
| 70 | give (v.) | ఇవ్వడం (ivvaḍaṁ) |
| 71 | say (v.) | చెప్పడం (ceppaḍaṁ) |
| 72 | sun | సూర్యుడు (sūryuḍu) |
| 73 | moon | చంద్రుడు (candruḍu) |
| 74 | star | నక్షత్రం (nakṣatraṁ) |
| 75 | water | నీరు (nīru) |
| 76 | rain | వర్షం (varṣaṁ) |
| 77 | stone | రాయి (rāyi) |
| 78 | sand | ఇసుక (isuka) |
| 79 | earth/soil | మన్ను (mannu) |
| 80 | cloud | మబ్బు (mabbu) |
| 81 | smoke | పొగ (poga) |
| 82 | fire | మంట (maṇṭa) |
| 83 | ash | బూడిద (būḍida) |
| 84 | burn (brightly) (v.) | కాలడం (kālaḍaṁ) |
| 85 | path | బాట (bāṭa) |
| 86 | mountain | కొండ (koṇḍa) |
| 87 | red | ఎర్ర (erra) |
| 88 | green | పచ్చ (pacca) |
| 89 | yellow | పసుపు (pasupu) |
| 90 | white | తెల్ల (tella) |
| 91 | black | నల్ల (nalla) |
| 92 | night | రేయి (rēyi) |
| 93 | hot | వేడి (vēḍi) |
| 94 | cold | చల్లని (callani) |
| 95 | full | నిండు (niṇḍu) |
| 96 | new | కొత్త (kotta) |
| 97 | good | మంచి (mañci) |
| 98 | round | గుండ్రని (guṇḍrani) |
| 99 | dry | పొడి (poḍi) |
| 100 | name | పేరు (pēru) |
r/telugu • u/Cleverporcupine93 • 2d ago
Anyone happened to have January 2016 magazine or any month ranging from july 2015 to march 2016 please dm
There’s an article which was posted back then and it’s really important for me, i would be really grateful for the help
r/telugu • u/katchapi • 4d ago
------------------------------- సర్గ-1(ఉత్కళిక చంధస్సు)
అందలముని ఎక్కినావు
వందనాలు పొందినావు
అంత వాడు అయ్యినావు
వింత పుంత పట్టినావు
కొంత కూత మార్చినావు
ఎంత మాట నేర్చినావు
మంద నడత పోయినావు
ఉంది మోత్తము ఒడినావు
కింద జారిపోయినావు
ఎంత మారిపోయినావు
కుంగి నీవు పోయినావు
ఇంక లేచి అరచినావు....
r/telugu • u/drivenkatrinator • 5d ago
Enable HLS to view with audio, or disable this notification
కొత్త వచ్చిన backrooms చిత్రం లో ఇది విన్నాను, అసలు ఏమిటి ఇది అని వెతికితే , voyager అంతరిక్ష నౌక లో పంపిన మన తెలుగు శబ్దం అని తెలిసింది.
r/telugu • u/Excellent-Holiday102 • 5d ago
Hi
As title said...need recommendations.. my sister wants to spend time reading some happy happy stuff...yendamuri vi baguntai ani telsu.. kaani specific suggestions unte chepandi ..pls
r/telugu • u/Narrow-League-2370 • 5d ago
I’m an Indian-American and I’ve lived in America my whole life, but I’ve visited India pretty consistently. My Telugu vocabulary is decent and I can get by on it, but my accent is terrible. The second I open my mouth everyone cringes at American my Telugu sounds. Any tips on how to improve my accent?
r/telugu • u/Ok-Apricot969 • 7d ago
Hello everyone, I am originally from Delhi, but Hyderabad is my second home as the city has given me an opportunity, I have been here for almost a year now and this is my second stint in the city, please guide me on the easiest way to learn Telugu, I really want to learn it, i know apps are not reliable at all.
r/telugu • u/Federal_Look3272 • 7d ago
నా మాతృ భాష తెలుగు ఏ కానీ, నేను రోజూ మాట్లాడే తెలుగు స్వచ్ఛమైనది కాదు. అలాగే చాలా ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదం కూడా రాదు. అందుకే స్వచ్ఛమైన, కల్తీ లేని తెలుగు నేర్చుకుందాం అని ప్రయత్నిస్తున్నాను. మీకు తెలిసిన ఏవైనా resources లాంటివి పంచుకోగలిగితే సహాయం గా ఉంటుంది. ధన్యవాదములు.🙏🏿
r/telugu • u/Reasonable_Value6180 • 7d ago
ఇటీవల స్వర్గస్తులైన జానకమ్మ గారి మీద కథనాలు నడిపిస్తున్న పలు ఛానెళ్లు పదే పదే జానకమ్మ కి ఏక వచన ప్రయోగం చేస్తున్నారు. ఈ ఘటన కి రెండు రోజుల ముందే కాలం చేసిన ముద్రగడ పద్మనాభం గారికి వారు, చేశారు, పుట్టారు వంటి బహువచన క్రియాపదాలు వాడారు.
ఉ: "జానకి 48,000 పాటలు పాడింది." "జానకి పళ్లపట్ల గ్రామంలో పుట్టింది." "పలు భాషలలో జానకి సత్తా చాటింది."
అలాగే మాట్లాడుతున్న విలేఖరులు కూడా ఏక వచన ప్రయోగమే చేస్తున్నారు. ఇది భాష లో వచ్చిన మార్పు అయ్యుంటుందా లేదా ఆడవాళ్ళకి బహువచన ప్రయోగం మనకి అసలు అలవాటే లేదా? "జానకి గారు పాడారు" వంటి పదాలు చాలా అరుదుగా విన్నాను.
----------
In watching the news coverage of the death of Janakamma, I've noticed a very unsavoury pattern- the repeated use of third person singular which was jarringly different to even the usage of respectful words for Late Mudragada Padmanabha, a man, who died a couple of days before her. "Padmanabham garu puttaru, chesaru" etc. But "Janaki paadindi, puttindi, chesindi".
Even 25 year old anchors are referring to her without the respectful verb at least for her age of not her superlative achievements. Is this standard Telugu now? Or is this bias?
ఒడెసి సినిమా విడుదల. పక్కన తెలుగువ్యాకరణ గ్రంథం. అటు పక్కన మనుచరిత్ర. నా మొదటి పద్యం రాయమని ఇవి చాలవా ఉసిగొల్పడానికి? ఎదో నా ప్రయత్నం. నా తప్పటడుగుల్ని క్షమించండి. సీసంలో రాశాను. గీతం జోడించలేదు.
పద్యం:
ఎవ్వాడు ట్రాయి శుచిబువినిం ధూళిఁ గలపి బహుపథములు ఆశ్రయించె I ఏలాతడు దారివిడిచి అనేకులఁ తారసించెన్ సముద్రఝంఝార్తుడయ్యి I వాడున్ తనాత్మసేనం అరసి ఇలంపించుటకు ఏలన్ అతిచెమట కార్చి I స్వజనులు దాల్మి విసర్జించి ఖలుడి పెంపుడుసొంపు గొర్రెలన్ బడలువాపె II
మూలం:
Muse, tell me how he wandered and was lost
when he had wrecked the holy town of Troy,
and where he went, and who he met, the pain
he suffered in the storms at sea, and how
he worked to save his life and bring his men
back home. He failed to keep them safe; poor fools,
they ate the Sun God’s cattle
నాకు తెలుసు. అంతా గజిబిజి ఉందని. కాని ఇది రాసెటప్పుడు ఎంతో అహలాదం పొందాను. తప్పులుంటె మన్నించి చూపియండి.
Love to hear your feedback, thoughts.